Vinara Sodara Veera Kumara Movie Audio Launch | Filmibeat Telugu

2019-03-20 1

Vinara Sodara Veera Kumara is a Telugu movie starring Sreenivas Sai and Priyanka Jain in prominent roles. It is a drama directed by Sateesh Chandra Nadella with Shravan Bharadwaj as musician, forming part of the crew.
#VinaraSodaraVeeraKumara
#SreenivasSai
#PriyankaJain
#sateeshchandra
#tollywood

లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘వినరా సోదర వీరకుమారా’. లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 15న విడుదల అవుతుందని ప్రకటించారు.